News

తమిళనాడులోని ఊటీలో నీలగిరి జిల్లాకు భారీ వర్ష సూచన జారీ కావడంతో 30 మంది సభ్యుల జాతీయ విపత్తు స్పందన బృందం (ఎన్‌డీఆర్‌ఎఫ్) అక్కడికి చేరుకుంది.
విజయవాడ బెంజ్ సర్కిల్ చంద్రబాబు నాయుడు కాలనీలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మృతులు సలాది ప్రసాద్, సలాది వెంకట హేమ, తరవలి ముత్యాలవళ్లిగా గుర్తించారు.